నన్ను అనర్హురాలిగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదు: పూజా ఖేడ్కర్

540చూసినవారు
నన్ను అనర్హురాలిగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదు: పూజా ఖేడ్కర్
తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారనే కారణంతో వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ ఎంపికను యూపీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తు పూజా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో బాగంగా తనని అనర్హురాలిగా ప్రకటించే అధికారం UPSCకి లేదని తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT)కే ఆ అధికారం ఉంటుందని పూజా వాదించారు. తాను యూపీఎస్సీకి ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వలేదని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్