22 ఏళ్లకే అతడి ప్రతిభ అసాధారణం: అలెస్టర్ కుక్

569చూసినవారు
22 ఏళ్లకే అతడి ప్రతిభ అసాధారణం: అలెస్టర్ కుక్
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రశంసలు కురిపించారు. జైస్వాల్ 22 ఏళ్ల వయసులోనే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి అని తెలిపారు. అలాగే, అతని బ్యాటింగ్ మినహాయిస్తే భారత్ లైనప్ పేలవంగా కనిపిస్తోందని, జైస్వాల్‌ను కట్టడి చేయకపోతే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్