నేషనల్ పేరెంట్స్ డే 2024 చరిత్ర

50చూసినవారు
నేషనల్ పేరెంట్స్ డే 2024 చరిత్ర
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నెలలో నాల్గవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 28 ఆదివారం ఈ ప్రత్యేక దినం జరుపుకుంటున్నాం. 1994 లో అధ్యక్షుడు బిల్ క్లింటన్ జూలై నాల్గవ ఆదివారాన్ని తల్లిదండ్రులను గౌరవించే రోజుగా ప్రకటిస్తూ తీర్మానంపై సంతకం చేయడంతో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తించడం, మద్దతు ఇవ్వడం, ఉద్ధరించడం కోసం దీనిని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్