HMPV పాజిటివ్‌ రేటు తగ్గుముఖం: చైనా

72చూసినవారు
HMPV పాజిటివ్‌ రేటు తగ్గుముఖం: చైనా
చైనాలో కలవరపెడుతున్న హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ (HMPV) ఇన్ఫెక్షన్ రేటు ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని అక్కడ ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్సేం కాదని, మెరుగైన నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో గత కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య పెరిగినట్టు తెలిపింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల రేటు హెచ్చుతగ్గులకు లోనవుతోందని, ఉత్తర చైనాలో ఈ రేటు తగ్గుతోందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్