హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్ బర్గ్ మృతి

52చూసినవారు
హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్ బర్గ్ మృతి
హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్ బర్గ్ (39) అనుమానాస్పదంగా మృతి చెందారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అక్రమాలకు పాల్పడినట్లు అనుమానం లేదని పోలీసులు తెలిపారు. ఈమె ‘బఫీ ది వాంపైర్ స్లేయర్’మూవీ ద్వారా మంచి గుర్తింపు పొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్