దారుణ ఘటన.. షెడ్డులో 30 ఏళ్ల మహిళపై అత్యాచారం

63చూసినవారు
దారుణ ఘటన.. షెడ్డులో 30 ఏళ్ల మహిళపై అత్యాచారం
కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. షెడ్డులో ఒంటరిగా ఉన్న 30 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమె భర్త వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే షెడ్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి వారు నివసిస్తున్నారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో షెడ్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించి ఆమెపై దాడి చేసి, అత్యాచారం చేశాడు. కాగా, అదే ప్రాంతంలో గతంలో టీ అమ్మిన సుమారు 50 ఏళ్ల వ్యక్తిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్