లాస్ ఏంజిల్స్‌లో తగలబడుతున్న ఇండ్లు, కార్లు (VIDEO)

74చూసినవారు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు భీకరంగా మారడంతో వేల హెక్టార్లలో అడవులు అంటుకుంటున్నాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించినట్లు అగ్నిమాపక సిబ్బంది చీఫ్ క్రిస్టిన్ క్రౌలే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్