మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది..?

52చూసినవారు
మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది..?
నేరుగా తాకడం వల్ల మంకీపాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీల నుంచి ఆమె బిడ్డకు కూడా ఈ వైరస్ సక్రమిస్తుంది. ఇక రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన జంతువులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి వైరస్‌ ప్రవేశించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్