ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సినిమా సక్సెస్ మీట్‌లో నవ్వుతూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. సక్సెస్ మీట్‌లో హీరో విశాల్ అభిమానులకు,ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీ, నటి అంజలి, చిత్రబృందంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సెలబ్రేషన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్ షేర్ చేశారు.