ముద్రా రుణాలు ఎన్ని రకాలు?

65చూసినవారు
ముద్రా రుణాలు ఎన్ని రకాలు?
ముద్రా రుణాలు 3 రకాలు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద.. లబ్ధిదారు రుణం కోరుతున్న పరిశ్రమ ఏ దశలో ఉన్నదనే దానిని బట్టి శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విభాగాలలో రుణాలు అందిస్తారు. శిశు విభాగంలో రూ. 50,000 వరకు, కిశోర్‌ విభాగంలో రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్‌ విభాగం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ముద్రా రుణాలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్