ఇవాళ బంగారం ధర ఎంత తగ్గిందంటే

59చూసినవారు
ఇవాళ బంగారం ధర ఎంత తగ్గిందంటే
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.74,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.81,370గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో గ్రాముకు రూపాయి చొప్పున తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.74,490, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,220గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో  కిలో వెండి రూ.100 తగ్గి రూ.1,03,900కు చేరింది.

సంబంధిత పోస్ట్