‘లఖ్‌పతి దీదీ’ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..

73చూసినవారు
‘లఖ్‌పతి దీదీ’ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..
మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి, ఉపాధి కల్పించేందుకు ‘లఖ్‌పతి దీదీ’ పథకం ప్రవేశపెట్టారు. దీని ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి. అక్కడ లఖ్‌పతి దీదీ పథకం ఫారమ్​ తీసుకుని, అందులో కావాల్సిన వివరాలను పొందుపరచాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్​ చేయాలి. మీ దరఖాస్తు ఫారమ్​ను అధికారులు పరిశీలించి, అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్