ఆన్లైన్ లో ఓటర్ ఐడీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి?

80చూసినవారు
ఆన్లైన్ లో ఓటర్ ఐడీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి?
ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కోసం అప్లై చేయాలంటే ముందుగా ఎన్నికల కమీషన్ అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in.ఓపెన్ చేయాలి. ముందుగా ఐడీ క్రియేట్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు Register as New Voter-Form 6 క్లిక్ చేయాలి. సంబంధిత వివరాలు ఎంటర్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అప్‌లోడ్ చేసాక సమాచారం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోని సబ్మిట్ చేయాలి. మీకొక అప్లికేషన్ ఐడీ వస్తుంది. దాని ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్