బయోచార్ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలి?

54చూసినవారు
బయోచార్ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలి?
బయోచార్ అంటే పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టుగా తయారు చేసుకుని పొలాల్లో వేస్తే సత్ఫలితాలను పొందవచ్చు. మాగిన పశువుల ఎరువు/వర్మీ కంపోస్టు/ బయోగ్యాస్ స్లర్రీ/జీవామృతం/పంచగవ్య వంటి ఏదైనా సేంద్రియ ఘన/ద్రవ రూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్‌ను సమపాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పాలి. ఇలా 15 రోజులు చేస్తే బయోచార్ కంపోస్టు సిద్ధమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్