ఎత్తు మడులపై అల్లం నాటారో.. ఇక లాభాలే!

61చూసినవారు
ఎత్తు మడులపై అల్లం నాటారో.. ఇక లాభాలే!
సాధారణంగా రైతులు బోదెలలో అల్లం సాగు చేస్తుంటారు. అయితే వర్షాలకు కొద్ది రోజులకే బోదె, కాలువ కలిసిపోయి పంట దిగుబడి భారీగా దెబ్బతింటుంది. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు ఎత్తుమడులపై విత్తుకోవటం మంచింది. అడుగు ఎత్తున, రెండు నుంచి రెండున్న అడుగుల వెడల్పుతో ఎత్తు మడులను పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి. రెండు వరుసలుగా అల్లం లేదా పసుపు విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎకరానికి 5-6 టన్నులు అదనపు దిగబడి పొందవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్