పరగడుపున బ్లాక్ టీని తాగుతున్నారా..?

76చూసినవారు
పరగడుపున బ్లాక్ టీని తాగుతున్నారా..?
పొద్దున్నే పరగడుపున బ్లాక్ టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పరగడుపునే బ్లాక్ టీ తాగడం వల్ల సాధారణ టీ కన్నా మన శరీరంలోకి ఎక్కువ కెఫీన్ వచ్చి చేరుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. డీహైడ్రేషన్‌ సమస్య వస్తుంది. దీంతో శరీరంలో ఉండే ద్రవాలు అన్నీ బయటకు వెళ్లిపోయి.. ఎండదెబ్బకు కారణమవుతుంది. అలాగే కిడ్నీల పై కూడా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్