మెక్సికోలో భారీ భూకంపం

80చూసినవారు
మెక్సికోలో భారీ భూకంపం
మెక్సికోలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. మెక్సికోలోని చియాపాస్ కోస్ట్ సమీపంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. భూకంపం గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్