సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు.. ఫొటోలు క్లిక్‌ మనిపించిన నాసా

77చూసినవారు
సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు.. ఫొటోలు క్లిక్‌ మనిపించిన నాసా
సూర్యుడి ఉపరితలంలో 2 విస్పోటనాలు సంభవించిన విషయం తెలిసిందే. సౌర జ్వాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ.. ఈ చిత్రాలను బంధించింది. ఎక్స్‌ వేదికగా వాటిని నాసా విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై శుక్ర, శనివారాల్లో విస్పోటనాలు జరిగగా.. పెద్ద ఎత్తున సౌర తుఫాను ఎగిసిపడి భూమిని తాకినట్లుగా తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్