పులివెందులలో గాలివాన బీభత్సం

65చూసినవారు
పులివెందులలో గాలివాన బీభత్సం
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్ల‌క‌ల్లోలం నెల‌కొంది. గాలివానకు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ టెంట్లు, షామియానాలు కుప్ప‌కూలాయి. దీంతో పోలింగ్‌ సిబ్బందిని బస్సుల్లో మరో చోటుకు అధికారులు త‌ర‌లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్