భారీ పేలుడు.. 8మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి

73చూసినవారు
భారీ పేలుడు.. 8మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి
ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతోన్న వేళ … దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్‌ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్‌ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఈ పేలుడు మృతదేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్