యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. VIDEO

77చూసినవారు
యూపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని యథార్త్ హాస్పిటల్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్