పుణేలో కూలిన భారీ హోర్డింగ్ (వీడియో)

72చూసినవారు
మహారాష్ట్రలోని పుణేలో పెను ప్రమాదం తప్పింది. పుణేకు సమీపంలో ఇవాళ మరో హోర్డింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక టెంపో, కార్, 2 టూవీలర్స్ నుజ్జునుజ్జయ్యాయి. ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఇటీవల ముంబైలో భారీ హోర్డింగ్ కూలిన ఘటనలో 16 మంది మరణించగా, 40 మంది గాయపడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్