ప్రభుత్వ రంగ సంస్థ.. బెల్ శాశ్వత ప్రాతిపదికన 32 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెక్నీషియన్ సీ-17 పోస్టులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ-12 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్-3 పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ. 90,000 ఉంటుంది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రేడ్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, మూడేళ్ల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు చేయాలి. పూర్తి వివరాలకు https://www.bhel.com/ వెబ్సైటు ను సందర్శించవచ్చు.