KKRకు భారీ ప్రైజ్‌మనీ

541చూసినవారు
KKRకు భారీ ప్రైజ్‌మనీ
విజేత కోల్‌కతాకు రూ.20 కోట్లు, రన్నరప్‌ హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు ఉత్తమ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు దక్కింది. ప్రోత్సాహకంగా రూ. 50 లక్షల నగదు లభించింది. ఈ అవార్డును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వరి నాథ్ నుంచి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్