చంద్రుడిపైకి వెళ్ళి వచ్చేందుకు భారీ రాకెట్లు సిద్ధం చేయాలి

80చూసినవారు
చంద్రుడిపైకి వెళ్ళి వచ్చేందుకు భారీ రాకెట్లు సిద్ధం చేయాలి
చంద్రుడిపైకి వెళ్లి వచ్చేందుకు.. భవిష్యత్ లో మానవ ప్రయోగాల కోసం భారీ పేలోడ్ సామర్థ్యం ఉన్న రాకెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ అన్నారు. శాటిలైట్ టెక్నాలజీ అప్లికేషన్ పై మరింత పని చేసి డిమాండ్ ను పెంచవచ్చన్నారు. బడా కంపెనీలు స్పేస్ సెక్టార్ రంగంలోకి రావాలనుకుంటున్నాయని.. అయితే, సమయపాలనపై ఆందోళన చెందుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్