HALకు రక్షణశాఖ భారీ టెండర్

57చూసినవారు
HALకు రక్షణశాఖ భారీ టెండర్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థకు రక్షణశాఖ భారీ టెండర్‌ను జారీ చేసింది. సుమారు 97 ఎల్‌సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదు కోసం దాదాపు రూ.65 వేల కోట్ల ఖరీదైన టెండర్‌ను ఇచ్చింది. ఇది స్వదేశీ మిలిటరీ హార్డ్‌వేర్ కోసం ఇచ్చిన భారీ ఆర్డర్ కానుంది. కొన్ని రోజుల క్రితం రక్షణశాఖ.. HALకు ఈ టెండర్‌ను జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్