మానవుని మెదడు.. మీకు ఇది తెలుసా?

56చూసినవారు
మానవుని మెదడు.. మీకు ఇది తెలుసా?
* మనిషి త‌న జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు.
* మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది.
* మానవుని మెదడుకు నొప్పి తెలియదు.
* మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది.
* చేతి వేలి గోళ్ళు కాలి వేళ్ల గొళ్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి.
* ఆహారము నోటిలో నుంచి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది.

సంబంధిత పోస్ట్