మానవత్వం చాటుకున్న పోలీసన్న (వీడియో)

72చూసినవారు
రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న దృష్టి లోపం ఉన్న వ్యక్తులను రోడ్డు దాటించి ఈ పోలీసన్న మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని లాంగర్ హౌజ్ ట్రాఫిక్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ హోమ్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి నానల్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేశారు. దగ్గరుండి వారిని రోడ్డు దాటించారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్