మనుషుల్ని పోలిన రోబోలు

84చూసినవారు
మనుషుల్ని పోలిన రోబోలు
డ్రాగన్‌ దేశం చేసే చిత్రాలు అన్నీ ఇన్నీ కాదు. అందులో టెక్నాలజీని వినియోగించడంలోనూ అస్సలు వెనకబడదు. ఇది డాలియన్‌ సిటీలోని ఎక్స్‌-రోబోస్‌ అనే హ్యూమనాయిడ్‌ రోబోల ఫ్యాక్టరీ. ఈ రోబోలు మనుషుల్లా కనిపించడమే కాదు, మనలాగే నవ్వు, ఆశ్చర్యంలాంటి భావోద్వేగాలను స్పష్టంగా చూపించగలవు. ఇప్పటికే మెడికల్‌, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో వినియోగంలో ఉన్న మానవరూప రోబోలలో ఈ రకానివి విప్లవాత్మక మార్పులకు తెరలేపబోతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్