పడమర వైపు తల పెట్టి పడుకుంటే పీడకలలు: పండితులు

69చూసినవారు
పడమర వైపు తల పెట్టి పడుకుంటే పీడకలలు: పండితులు
మనం పడుకునే దిశను బట్టి నిద్రతో పాటు ఇతర ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. ముఖ్యంగా పడమర వైపు తల పెట్టి పడుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే స్థిరమైన నిద్ర మీకు లభించదు. నిద్రలో ఉండగా తరచూ మీకు మెలకువ వస్తుంది. అంతేకాకుండా భయంకరమైన పీడకలలు వస్తాయి. ఉత్తరం వైపు తిరిగి పడుకోవడం కూడా మంచిది కాదు. ప్రశాంతమైన నిద్ర కోసం తూర్పు, దక్షిణ దిశగా తల పెట్టి పడుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్