ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సుగా 'హుస్సేన్ సాగర్'

65చూసినవారు
ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సుగా 'హుస్సేన్ సాగర్'
ఆసియాలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా పేరున్న హుస్సేన్ సాగర్‌ను 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా తవ్వించాడు. అయితే దాని నిర్మాణ బాధ్యతలను అతడి అల్లుడు హుస్సేన్ షా వలీ చూసుకున్నాడు. తద్వారా ఈ సరస్సును జనాలు 'హుస్సేన్ చెరువు' అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సరస్సు పరిమాణంలో 5.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీని గరిష్ఠ లోతు 9.8మీ గా ఉంది.

సంబంధిత పోస్ట్