కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను కొరియోగ్రాఫర్ జాని మాస్టర్, వేణు స్వామి బుధవారం పరామర్శించారు. శ్రీతేజ్ త్వరలోనే కోలుకుని అందరిలాగే ఆడుకోవాలని కోరుకున్నారు. బాబు ఇప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతున్నాడని, అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని జాని చెప్పారు. అందరికీ ఆసుపత్రికి వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని కారణాలతో రలేకపోతున్నారని అన్నారు.