బేగంపేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన పలు కార్యక్రమాలల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అన్ని వర్గాల తర్ధిక్తంగా బలోపేతం కావాలని, ఆర్థిక బలోపేతంతోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు. యువత ఉద్యోగాలు సృష్టించేలా తయారుకావాలన్నారు.