హైదరాబాద్‌: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

66చూసినవారు
హైదరాబాద్‌: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టే మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చి నల్గొండ మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కూల్చిన ఇళ్లు ఎక్కడ, తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ అంటూ ధ్వజమెత్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్