గ్యాస్ ఏజెన్సీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: రఘునందన్

547చూసినవారు
గ్యాస్ సిలిండర్ల గిడ్డంగి ఉన్న ప్రాంతాల్లో చెత్త చేదరం నిల్వ ఉండకుండా ఆయా ఏజెన్సీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పౌరా సరఫరాల శాఖ ఎన్పోర్స్మేంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ శనివారం స్పష్టం చేశారు. హైదరబాద్ లో అయన మాట్లాడుతూ. ప్రమాణాలు ప్రకారం నిబంధనలకు అనుగుణంగా గ్యాస్ సిలిండర్ల గోదాములు జనావాసాలకు దూరంగానే ఉంచాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగేందుకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్