హత్య కుట్ర భగ్నం

50చూసినవారు
రౌడీషీటర్ హత్యకు కుట్ర పన్నిన నిందితుడిని బహదూర్ పురా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం. ఫలక్ నుమాకు చెందిన మహ్మద్ అలీ(24), రౌడీ షీటర్ ఇస్మాయిల్ ల నడుమ పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని హత్య చేసేందుకు కత్తితో సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్