అమాయక ప్రజలను రెచ్చగొట్టి బిఆర్ఎస్ పార్టీ దాడులకు పాల్పడుతుంది అని బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్, అధికారులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. కలెక్టర్ పై దాడి చేపిస్తే వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నా? ఉద్యమ సమయంలో కూడా ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు పోయేలా చేసారు అని భట్టి విక్రమార్క బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు.