మిలాద్ ఉన్ నభి వేడుకల్లో తప్పిన పేను ప్రమాదం

85చూసినవారు
చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో గురువారం ప్రమాదం జరిగింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సౌండ్ బాక్సుల్లో నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో పేను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్