బీసీలు మరో పోరుకు సిద్ధం కావాలి

575చూసినవారు
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బుధవారం బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, తొలి అమరవీరులు దొడ్డి కొమరయ్య 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. సామాజిక తెలంగాణ సాధనకై మరో పోరుకు బీసీలు సిద్ధం కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్