ఉస్మానియాలో విధులు బహిష్కరించిన జూడాలు

61చూసినవారు
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు(జూడాలు) నిరవధిక సమ్మె చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలను సోమవారం ఉదయం నుంచి పూర్తిగా బహిష్కరించిన జూడాలు హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆవరణలో బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్