సైదాబాద్ జువెనైల్ హోమ్ ను సందర్శించిన మంత్రి సీతక్క

67చూసినవారు
సైదాబాద్ జువెనైల్ హోమ్ మంత్రి సీతక్క మంగళవారం జువెనైల్ హోమ్ లోని పిల్లలతో కలిసే వాళ్లతో మాట్లాడడం భోజనం చేసి తమకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. జువెనైల్ హోమ్ పిల్లలతో సీతక్క మాట్లాడుతూ జువెనైల్ హోమ్ అంటే పరివర్తన కేంద్రం
ఇక్కడి నుంచి మంచి లక్షణాలతో బయటకు వెళ్ళాలి ఎదుటివారిని గౌరవించాలి, ప్రేమించాలి అభిమానించాలి. చిన్న పొరపాటు కూడా చేయకూడదు ఇది శిక్ష కాలం కాదు శిక్షణా సమయం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్