నేడు డయల్ యువర్ డీఎం

56చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎం
ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలపై బుధవారం బండ్లగూడ డిపోలో డయల్ యువర్ డీఎం నిర్వహి స్తున్నట్లు మేనేజర్ వెంకటేశం తెలిపారు. రవాణా సమస్యలు, సూచనలు తెలియజేయాలనుకునే వారు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు 9959224058 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్