సీఎం రేవంత్ ను కలిసిన నటుడు అర్జున్

54చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన అర్జున్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.

సంబంధిత పోస్ట్