కేకే ఇంట డిన్నర్ కు సీఎం రేవంత్

569చూసినవారు
సీనియర్ రాజకీయ నాయకుడైన కే. కేశవరావు ఇంట డిన్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శనివారం హైదరాబాద్లోని కేకే ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డికి కే. కేశవరావు, జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు స్వాగతం పలికారు. కాంగ్రెస్లో కేకే చేరే విషయం, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వివేక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్