ఎర్రగడ్డ చేస్ట్ హాస్పిటల్ లో రోగుల అవస్థలు
By Mahesh Mahi 84చూసినవారుఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో రోగులు అవస్థలు పడుతున్నారు. రోగుల సహాయకులు భయట కాసేపు కుర్చోవాలన్న కనీసం కుర్చీలు లేవని వాపోయారు. ఆసుపత్రిలో కుర్చీలు ఖాళీగా ఉన్న గేట్లు మూసి రోగులను లైన్లో నిలబెడుతున్నారని ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. రోగుల అవస్థలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దృష్టి సారించాలని రోగుల సహాయకులు కోరుతున్నారు.