తెలంగాణ భవన్ లో దావత్ ఏ ఇఫ్తార్

56చూసినవారు
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్తో కలిసి ఇఫ్తార్ ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్