ఫిలించాంబర్ లో అగ్ని ప్రమాదం

56చూసినవారు
హైదరాబాద్ ఫిలించాంబర్లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్