జూబ్లీహిల్స్: చీరల నమూనాలను పరిశీలించిన సీఎం

58చూసినవారు
రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఉచితంగా చీరలను పంపిణీ చేయనున్నారు. మంగళవారం చీరల నమూనాలను అసెంబ్లీలోని తన ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళ సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించగా, వాటి నమూనాలను సీఎం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్