కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని మాజీమంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. శనివారం తెలంగాణ భవన్ లో అయన మాట్లాడారు. వచ్చే ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత స్థానంలో ఉంటారని సిర్పూర్ ప్రజలతో చెప్పారు. మన చంద్రుడు మబ్బుల చాటుకెళ్ళారని, త్వరలోనే బయటకు వస్తారని కేసీఆర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.