ఎలక్షన్ వాచ్ కమిటీ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

65చూసినవారు
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ-2025 క్యాలెండర్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్న సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా. బొమ్మర భోయిన కేశవులు ముదిరాజ్ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్